ALL >> Entertainment >> View Article
Diwali 2022 In Telugu

దీపావళి పండుగ గురించి తెలుసుకుందాము:
మన భారతదేశంలో దీపావళి పండుగను అంగరంగవైభవంగా జరుపుకుంటాము ఎంతో సంతోషంతో పిల్లలు, పెద్దలు అందరూ జరుపుకుంటారు ఈ పండుగ అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వస్తుంది ఈ పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంటారు ఇంటిలో గాని, గోడలమీద గాని, మీద్దిపైన దీపాలతో అలంకరించి అందరూ ఈ పండుగ రోజునా క్రాకర్స్, టపాసులు, బాణసంచులు పేల్చి అంగరంగ వైభవంగా దీపావళి పండుగను జరుపుకుంటాము. దీపావళి పండుగను దీపోత్సవం అని కూడా అంటారు ...
... దీపావళి అంటే దీపాల వరుస అని అర్ధం, చేడు నశించిన రోజు దీపావళి అందుకే దీపావళిని మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ దీపావళి పండుగని జరుపుకుంటాము.
దీపావళి పండుగ ఎలా జరుపుకుంటాము :
ఉదయాన్నే నిద్రలేచి పనులన్నీ పూర్తి చేసుకొని లక్ష్మిదేవికి పూజ చేయడం వలన లక్ష్మి కటాక్షం పొందుతారని నమ్మకం దీపావళి సాయంత్రం ముగ్గులో దీపాలు వెలిగించి కనుల పండుగగా దీపావళి పండుగను జరుపుకుంటారు చిన్న పిల్లలు భూచక్రాలు, తారజువ్వలు పేల్చిన్నపుడు ఎంతో ఆనందంగా ఉంటారు. పెద్దవాళ్ళు చిచ్చుబుడ్డీలు అనేక రకాల టపాసులు పెద్ద పెద్ద బాంబులతో పాటు ఎన్నో రకాల టపాసులు తెచ్చి ఇంటి ముందు సందడిగా పేలుస్తుంటారు దీపావళి పండుగ అంటే మంచి సాధించిన విజయానికి గుర్తుగా అందరూ దీపావళి పండుగను జరుపుకుంటారు కొన్నిచోట్ల నరకాసూరిని బొమ్మని కాల్చి సంబరాలు జరుపుకుంటారు ఎక్కువ మన భారతదేశంలో జరుపుకొనే పండుగలలో దీపావళి పండుగ ఒక్కటి .
దీపావళి పండుగ ఎలా వచ్చింది:
పురాణం ప్రకారం బ్రహ్మ దేవునితో వరం పొందిన నరకాసురుడు దేవతలను, మహర్షులను ఇబ్బందులు పెడుతుంటాడు నరకాసూరిని ఆగడాలు ఎక్కువైపోతున్న సమయంలో సత్యభామ సమేతుడైన శ్రీ కృష్టుడు నరకాసురుని సంహరిస్తాడు అప్పుడు సర్వ లోకాలు ఆనంద దీపాలను వెలిగించి పండుగ జరుపుకుంటారు ఆ రోజునే మనం దీపావళి అంటాము. ఆనాటి నుండి మనం దీపావళి పండుగను జరుపుకుంటాము దీపావళి గురించి అనేక కథలు అందుబాటులో ఉన్నాయి. మరణాన్ని ధరిచేర్చని అమృతం కోసం దేవదేవతలు పాల సముద్రాన్ని చిలుకు తుండగా ఈ రోజు లక్ష్మిదేవి ఉర్భవించింది అందుకే సకలసంపదలతో, అష్టయిశ్వర్యాలను ప్రసాదించే లక్షిదేవికి దీపావళి పండుగ రోజునా సాయంత్రం లక్ష్మి పూజలు చేసి దీపాలు వెలిగించి లక్షిదేవికి పూజలు చేస్తారు.
https://nbmlive.net/diwali-festival-2022-in-telugu/
NBM Live is home to professionals who are passionate about producing articles on various industries. We are a team of content writers, analysts, web designers, and SEO executives. NBM Live is one of the best effective websites to offer articles on entertainment, technology, games, health, insurance, and the share market. We take great contentment to provide updates, reviews, opinions to benefit the users. Our articles are free of cost, and readers can read our articles without any payment. We aim to provide the latest information to the readers.
Add Comment
Entertainment Articles
1. Why Depend On Professional For Tv MountingAuthor: Capesat Dstv Installers
2. What Is Hbomax/tvsignin And What Are Its Comprehensive Features And Advantages?
Author: Jeny Alex
3. Trampoline Park In Guwahati
Author: PUNO Advance
4. What Is Xprimehub And How To Use Xprimehub?
Author: newsportalweekly
5. The Greatest Show In Miami: Dj Nytro That Will Make Your Event Unforgettable
Author: NytroMen Group
6. Family Night Out: Why The Lion King Is Perfect For All Ages
Author: London Theatre Box Office
7. The Amazing Destination Wedding Planner Orlando
Author: Affinity Celebrations
8. Master The Moves: A Step-by-step Guide To Dancing With Confidence
Author: Ashton Stoinis
9. Some Strategies For Achieving High Scores In Subway Surfers Online
Author: Junior Howell
10. Jo Tum Mere Ho Song Meaning
Author: Veera S
11. First Free Chat With Astrologer Online - Astropill.ai
Author: Astropill
12. Creating The Ultimate Children's Pamper Party Experience
Author: Especially For You Parties
13. Kuku Fm Enters India’s Video Streaming Market With Its Pioneering Vertical & Microdrama Ott Platform Kuku Tv
Author: Lochan
14. How To Choose The Right Playback Speed For Videos
Author: James alery
15. How To Select The Best Iptv Subscription
Author: ReflexSat IPTV